రూ.198 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ప్రతి రోజూ 2GB హైస్పీడ్ డేటాను అందిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. జియోటీవీ, జియోక్లౌడ్ వంటి యాప్‌లు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
రూ.349 ప్లాన్: ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, ప్రతి రోజూ 2GB డేటా పొందవచ్చు. 5G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా అందిస్తుంది. వ్యాలిడిటీ 28 రోజులు. జియోటీవీ, జియోక్లౌడ్ వంటి సేవలు ఉచితం.
రూ.448 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లతో పాటు సోనీ LIV, ZEE5, సన్ NXT, డిస్కవరీ+ వంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు అందిస్తాయి. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.
రూ.719 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 70 రోజుల పాటు ప్రతి రోజూ 2GB డేటా అందించబడుతుంది. 5G నెట్‌వర్క్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS సేవలు జతగా ఉంటాయి.
రూ.749 ప్లాన్: రోజుకు 2GB డేటాతో పాటు అదనంగా 20GB డేటా అందిస్తుంది. 72 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లను పొందవచ్చు. జియో యాప్‌లు ఉచితంగా వినియోగించుకోవచ్చు.
రూ.859 రీఛార్జ్ ప్లాన్: 84 రోజుల పాటు రోజుకు 2GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS సేవలను అందిస్తుంది. జియో యాప్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.
రూ.899 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్: 90 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజూ 2GB డేటా, అదనంగా 20GB డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లను అందిస్తుంది. జియో యాప్‌లు ఉచితంగా లభిస్తాయి.