దంత సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

What Precautions Should Be Taken To Prevent Dental Problems? Says By Dr Ravali, What Precautions Should Be Taken, To Prevent Dental Problems, Dental Problems, Dental Precautions Says By Dr Ravali, Mango Life, Oral Hygiene, Dental Care, Advaita Dental Care, Dental Precautions, Health News, Health Tips, Healthy Tips, Mango News, Mango News Telugu
MangoLife, OralHygiene, DentalCare, AdvaitaDentalCare

ఇటీవల కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది దంతాల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. మనం తినే ఆహారం, కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. అయితే దంతాల సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ప్రముఖ డెంటిస్ట్ రవళి మ్యాంగో లైఫ్ యూట్యాభ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. మరి మీరు కూడా దంత సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.