హైదరాబాద్ నుంచి లంబసింగి వెళ్లడం ఎలా?

Hyderabad To Lambasingi Travel Vlog by Nawabs For A Cause, Hyderabad To Lambasingi Travel Vlog, Hyderabad To Lambasingi, Nawabs For A Cause Travel Vlog, Nawabs For A Cause Vlogs, Nawabs For A Cause Youtube Channel, Nawabs For A Cause Videos, Nawabs For A Cause Motivational Videos, Nawabs For A Cause Food Videos, Nawab's Kitchen Official, AndhraKashmir, Lambasingi, Nawabforacause, Mango News, Mango News Telugu
AndhraKashmir, Lambasingi, nawabforacause,

యూట్యూబ్‌లో ఎన్నో ఫుడ్ ఛానెల్స్ ఉన్నాయి. కానీ అన్నింటికంటే Nawab For A Cause అనే ఫుడ్ ఛానెల్ మాత్రం ఎంతో స్పెషల్. ఈ ఛానెల్‌లో ఎన్నో రకాల వంటకాలు.. ఎవరికీ తెలియని కొత్త వంటకాలను చేసి చూపెడుతున్నారు. అలాగే వారు చేసిన వంటకాలను అనాథాశ్రయాలకు, వృద్ధాశ్రయాలకు అందిస్తున్నారు. అయితే ఫుడ్ వీడియోలే కాకుండా.. ట్రావెట్ వీడియోలను కూడా చేసి కొత్త కొత్త ప్రదేశాలను నెటిజన్లకు చూపిస్తున్నారు. తాజా వీడియోలో హైదరాబాద్ నుంచి లంబసింగికి ఎలా వెళ్లాలో చూపించారు. మరి మీరు కూడా లంబసింగి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =