ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తాజా వీడియోలో నయా ట్రెండ్ DINK Concept గురించి వివరించారు. ఇద్దరికీ ఉద్యోగాలు, అయినా పిల్లలు వద్దు అని నేటి యువత ఎంచుకుంటున్న ఈ మార్గం గురించి అద్భుతంగా వివరించారు. మరి DINK Concept అంటే ఏంటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.