‘హెల్త్ ఈజ్ వెల్త్’ ఈ మాట ఎవరిని అడిగిన చెబుతారు. అయితే హెల్దీగా ఉండాలంటే ఎలాంటి ఆహార అలవాట్లను అలవర్చుకోవాలి..డైట్ లో ఎలాంటి ఆహారాలు చేర్చుకోవాలి అనే విషయం పై రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అయితే మన శరీరానికి ముఖ్యంగా కావల్సినది పోషకాలు. ఏ రకమైన ఆహరా పదార్థాలు తీసుకుంటే మన శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి. అసలు న్యూట్రిషన్లు అంటే ఏంటి.. ఏఏ కూరల్లో ఎంత శాతం పోషకాలు ఉంటయి.. అవి ఎలా ప్రయోజనం చేకూరుస్తాయి అనే అంశం గురించి మరింత తెలుసుకోవాలంటే మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్ ఉన్న ఈ వీడియోను పూర్తిగా చూడండి.