‘హెల్త్ ఈజ్ వెల్త్’ ఈ మాట ఎవరిని అడిగిన చెబుతారు. అయితే హెల్దీగా ఉండాలంటే ఎలాంటి ఆహార అలవాట్లను అలవర్చుకోవాలి..డైట్ లో ఎలాంటి ఆహారాలు చేర్చుకోవాలి అనే విషయం పై రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అయితే అన్నింటిలో ముఖ్య మైనది ఆకు కూరలు. ఆకు ఆకురలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి. ఆకు కూరల్లో పాలకూర మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. ఆకు కూరల యొక్క ప్రాముఖ్యత గురించి మరింత తెలుసుకోవాలంటే మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్ ఉన్న ఈ వీడియోను పూర్తిగా చూడండి.