లక్కీ భాస్కర్ చెప్పే లైఫ్ లెసన్స్.. తప్పక తెలుసుకొండి..

Lucky Bhaskars Life Lessons, Life Lessons, Lucky Bhaskar Movie, Lucky Bhaskar, Dulquer Salman Lucky Bhaskar Movie, Dulquer Salman, Latest Psychological Video, Mental Health, Psy Talks, Psychologist Vishesh Tips, Psychologist Vishesh Tips, Vishesh Tips, Psychologist Vishesh, Latest Psychologist Vishesh Videos, Vishesh Videos, Mango News, Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తాజా వీడియోలో లక్కీ భాస్కర్ సినిమాలో ఉన్న లైఫ్ లెసన్స్ గురించి అద్భుతంగా వివరించారు. ఆ అంశాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.