సినిమా రంగంలో నా తప్పులు – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

The mistakes I made in Film Industry, Personality Development Videos, Yandamoori Veerendranath, Yandamoori Veerendranath Speeches, Yandamoori Veerendranath Latest Videos, Yandamoori Veerendranath Motivational Speech, Yandamoori Veerendranath Movies, Yandamoori Veerendranath Channel, Yandamoori Veerendranath about his Film Career, Yandamoori Veerendranath about his Failures

ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాల గురించి వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో సినిమా రంగంలో ఆయన అనుభవాలు, చేసిన తప్పుల గురించి తెలియజేశారు. విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడైనా మాటల ద్వారా కాకుండా వారి చేసే పనులు ద్వారా నిరూపించుకుంటారని చెప్పారు. సినిమా రంగంలో పాండిత్య ప్రకర్ష, మితిమీరిన ఉత్సాహం, బడ్జెట్ అంచనా, వేరే వ్యక్తుల పనిని అంగీకరించడం వంటి అంశాలతో పాటు అనేక విషయాలకు సంబంధించి తాను ఎదుర్కొన్న పరిస్థితులను ఈ పార్ట్-1, పార్ట్-2 వీడియోలలో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 7 =