Dr.Rajitha Vanga: మేనిఫెస్టేషన్ చిట్కాలు

Dr. Rajitha Vanga, Manifestation Coach

‘హెల్త్ ఈజ్ వెల్త్’ ఈ మాట ఎవరిని అడిగిన చెబుతారు. హెల్త్ గురించి అవగాహన కల్పిస్తూ మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. తాజాగా Manifestation Tips కు సంబంధించిన డాక్టర్ రజిత గారు చాలా విషయాలు వివరంగా చెప్పారు. ఈ అంశం గురించి మరింత తెలుసుకోవాలంటే మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్ ఉన్న ఈ వీడియోను పూర్తిగా చూడండి.