‘నీకోసం నేను’ షార్ట్ ఫిల్మ్ – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

Neekosam Short Film, Latest Telugu Short Films 2019, Yandamoori Veerendranath,Yandamoori Veerendranath YouTube Channel

ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ‘నీకోసం నేను’ తెలుగు షార్ట్ ఫిల్మ్ లో కొడుకు యొక్క సంతోషాలు, కష్టాలలో తండ్రి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలా మద్ధతుగా ఉంటాడో దృశ్య రూపంలో హృదయాలను హత్తుకునేలా చూపించారు. ప్రతి బిడ్డ సాధించే చిన్న, పెద్ద విజయాలోనైనా, అసలు వారు ఎక్కే ఏ ఉన్నత శిఖరాలకైనా తండ్రి మెట్టుగా ఎలా నిలబడతాడో ఈ షార్ట్ ఫిల్మ్ లో ఆలోపింపజేసే విధంగా చూపించారు. యండమూరి వీరేంద్రనాథ్ యూట్యూబ్ ఛానెల్లో ఈ షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసారు.

‘నీకోసం నేను’ షార్ట్ ఫిల్మ్ పూర్తి వీడియో కోసం స్క్రోల్ చేయండి👇

[subscribe]