యూట్యూబ్ లో అదిరగొడుతున్న ఫోక్ సాంగ్..

oo vennelamma love failure video song

అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు, భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ ఓ వెన్నెలమ్మ ” అనే సూపర్ హిట్ తెలుగు జానపద పాటను వీక్షించి ఆనందించండి.