లాక్‌డౌన్‌ లో ఇంతే అండి!! – యాంకర్ శ్యామల

Lockdownలోఇంతేఅండి!!,HomeworkinLockdown,AnchorSyamala,YemChepparuSyamalaGaru,DailyRoutine,DIML,DayInMyLife,Celebrities in Lockdown,Celebrities Lockdown Videos,Celebrity Lockdown Special Videos,Anchor Syamala Latest Videos,Telugu Celebrities in lockdown,Family videos,Celebrity Families,Celebrities Family video in lockdown,Anchor Syamala Latest,Tolkywood Latest Videos,Latest Telugu Actors Videos

యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ లో కుటుంబ సభ్యులతో కలిసి తన రెగ్యులర్ టైమ్‌టేబుల్ ఎలా ఉందో అభిమానులతో పంచుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో యాంకర్ శ్యామల దినచర్య విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here