రిస్కీ రీల్స్ ఎందుకు చేస్తారంటే…

Psychologist Vishesh Tips For Social Media Addiction Psy Talks, Vishesh Tips For Social Media Addiction, Tips For Social Media Addiction, Social Media Addiction, Social Media, Psychologist Vishesh Tips, Vishesh Tips, Instagram, Facebook, Watsaps, Psy Talks, Psychologist Vishesh, Risky Reels, Tips For Reels Addiction, Latest Psychologist Vishesh Videos, Vishesh Videos, Mango News, Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తాజా వీడియోలో షోషల్ మీడియాలో చేస్తున్న రీల్స్ చేస్తుండగా జరుగుతున్న ప్రమాదాలు, రీల్స్ అడిక్షన్ నుంచి బయటపడడానికి ఏం చేయాలో వివరించారు. ఇందుకోసం ఆయన కొన్ని టెక్నిక్స్‌ను చెప్పారు. మరి ఆ టెక్నిక్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

https://www.youtube.com/watch?v=WW4iqc7mbvg