టీవీ ఎక్కువ సేపు చూడడం వలన వచ్చే సమస్యలు ఏంటి?

టి‌వి ఎందుకు చూడకూడదు,Why Should We Not Watch TV for Longer Hours,Yuvaraj Infotainment,What Happens if we Watch TV,What Happens if we Watch TV for Longer Time,Reason for Why we Should Not Watch TV,Reason for Why we Should Not Watch TV for Long Time,Unknown Facts About Watching TV,Interesting Facts About Watching TV,Latest News,Latest Updates

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి విషయాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో “టీవీ ఎక్కువ సేపు చూడడం వలన వచ్చే సమస్యలు” గురించి తెలియజేశారు. సాధారణంగా ప్రజలంతా టీవీని ఎక్కువసేపు చూసేలా అలవాటు పడ్డారని, ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 5 నుంచి 7 గంటల పాటు టీవీ చూస్తున్నట్టు తేలిందన్నారు. అతిగా టీవీని చూసే వారిలో ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ వీడియోలో వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here