కళ్లు తిప్పుకోనివ్వని శివయ్య పాటను చూసి తరించండి..

Swara Ganga Full Video Song, Rahul Vellal, Swara Ganga Song, Swara Ganga Devotional Song, Devotional Songs, Dr Josyabhatla, Mango Music, Rahul Vellal, Swara Ganga, Folk Songs, Telugu Folk Songs, Folk Songs 2024, Lord Shiva Songs, Devotional Videos 2024, Devtionational Videos, Bakthi Videos, Mango News, Mango News Telugu

అద్భుతమైన సాంగ్స్ వినాలనుకుంటున్నారా?.. అన్ని రకాల సాంగ్స్ దొరికే చోటు కోసం వెతుకుతున్నారా? అయితే మ్యాంగో మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‌కు వచ్చేయండి. ఈ ఛానెల్‌లో అందరి మూడ్‌కు తగ్గట్లుగా ఎన్నో సాంగ్స్ అందుబాటులో ఉన్నాయి. మహా శివరాత్రి సందర్భంగా విడుదలయిన డివోషనల్ సాంగ్ “స్వర గంగ” అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పాటను నాగ గురునాథ శర్మ రచించారు. Dr Josyabhatla సంగీత దర్శకుడు కాగా Rahul Vellal పాడిన “స్వర గంగ” అనే అద్భుతమైన సాంగ్‌ను ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేసి చూసేయండి.