The Edison of Indiaగా పేరుగాంచిన జీడీ నాయుడు గారి జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈ మహనీయుడు, ఒక హోటల్లో సర్వర్‌గా పనిచేస్తూ జీవితాన్ని ప్రారంభించారు. ఎంతో పట్టుదలతో, శ్రమతో పైకొచ్చి, ఎలక్ట్రిక్ మోటార్, ఎలక్ట్రిక్ రేజర్ వంటి అనేక అద్భుత ఆవిష్కరణలు చేసి, భారతదేశ పారిశ్రామిక రంగానికి కొత్త దిశానిర్దేశం చేశారు.
ఆయన జీవితంలోని తెలియని అద్భుత విషయాలను, ఆయన విజయ రహస్యాలను ‘Vijayas Harivillu’ యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు. నేటి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన ఈ అద్భుతమైన స్ఫూర్తిదాయక కథను మిస్ కాకండి.













































