డ్రమ్ స్టిక్ బిర్యానీ రెసిపీ ని మీరు కూడా ప్రయత్నించండి.

Try The Drum Stick Biryani Recipe, Drum Stick Biryani, Try The Drum Stick Biryani, Drumstick Veg Biryani Recipe, Mullakada Biryani, Nawab’s Kitchen Videos, Nawab’s Kitchen Food Videos, Nawab’s Kitchen Latest Videos, Nawab’s Kitchen Biryani Videos, Drum Stick Biryani Recipe, Drum Stik, Khwaja Moinuddin, Nawab’s Kitchen Official, Food Vlogs, Food Videos, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

నిరుపేదలకు అన్నం పెడుతున్న యూట్యూబర్ ఖ్వాజా మొయినుద్దీన్. నిత్యం ఏదో ఓ వంటకాన్ని ఎలా వండాలో వివరిస్తూ ఆ వీడియోలను Nawab’s Kitchen Official ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అంతే కాదు ఆ వండిన వంటకాన్ని నిరుపేదలకు అన్నదానం చేస్తు తన దయ హృదయాన్ని చాటుకుంటున్నారు. తాజా మరో వంటకంతో మన ముందుకు వచ్చారు. బిర్యానీ అనగానే మెుదట గుర్తుకు వచ్చేది చికెన్ బిర్యానీ. అయితే దీనిని ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. వెజ్, నాన్ వెజ్‌లలో కూడా చేస్తుంటారు. అందులో ఒకటి మునక్కాయ బిర్యానీ. నాన్ వెజ్ బిర్యాని తినని వాళ్లకు ఈ మునక్కాయ బిర్యాని తిని ఎంజాయ్ చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మంచింది. ఈ మునక్కాయ బిర్యాని తయారి విధానాన్ని స్టెప్ బై స్టెప్ చేసి వివరించారు యూట్యూబర్ ఖ్వాజా మొయినుద్దీన్. మరి ఇకెందుకు ఆలస్యం మునక్కాయ బిర్యాని ప్రాసెస్ ను చూసి మీరు కూడా ట్రై చేయండి.