పల్లీ, కరివేపాకు, వెల్లుల్లి, ధనియాలు, నువ్వులు వంటి 5 రకాల పొడులు చేసుకోవడం ఎలా?

How to Make Dhania Garlic Peanut Sesame Curry Leaves Powders, instant powders for rice,5 powders with perfect measurements,idli powder recipe in telugu,dosa powder recipe in telugu, instant breakfast powder,garlic powder how its made,peanut powder,breakfast powders in telugu,garlic powder health benefits, sesame seeds powder recipe,sesame seeds podi,nuvvula podi recipe in telugu,nuvvula podi in telugu, curry leaves powder in telugu,curry leaves powder for hair growth,karivepaku podi in telugu,karivepaku podi rice in telugu, Mango News, Mango News Telugu,

SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో పల్లీ, కరివేపాకు, వెల్లుల్లి, ధనియాలు, నువ్వులు వంటి 5 రకాల పొడులు తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. ఈ ఐదు రకాల పొడులు కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 11 =