యూరప్‌లో అత్యంత శక్తివంతమైన దేశంగా పేరొందిన జర్మనీ… ఇక్కడ నివసించే ప్రతి నివాసితులకు కల్పిస్తున్న సామాజిక భద్రతా సౌకర్యాలు (Social Benefits) ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి .ఈ అద్భుతమైన ప్రయోజనాలు కేవలం జర్మన్ పౌరులకే కాక, ఉద్యోగాలు, విద్య కోసం అక్కడ స్థిరపడిన భారతీయులతో సహా విదేశీయులందరికీ సమానంగా వర్తిస్తున్నాయి.
కుటుంబం ఏర్పడగానే తల్లిదండ్రులకు భారీ ఆర్థిక ఊరటనిచ్చే మాతృత్వ సెలవులు, నిరుద్యోగులకు సైతం జీవన భృతి, పిల్లల కోసం ప్రతి నెలా ప్రభుత్వం అందించే నగదు సహాయం వంటి ముఖ్య అంశాలు ఈ దేశంలో జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచుతున్నాయి.
ఈ అద్భుత ప్రయోజనాలు ఏమిటి, వాటిని ఎలా పొందాలి అనే పూర్తి వివరాలను Swapna Raj Vlogs తమ వీడియోలో వివరించారు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వీడియోను చూడండి.



































