Tag: Chandrababu Will be Touring
జనవరి నుంచి నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా చంద్రబాబు పర్యటనలు చేపట్టారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. బాధితులను పరామర్శించారు. తమ ప్రభుత్వం...


































