Tag: CM Jagan Held Review on Infrastructure
ఏపీ పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్ష, పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పారిశ్రామిక అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు పరిశ్రమల శాఖ మంత్రి...




































