Tag: Cricketers Bhuvneshwar Kumar
ఐపీఎల్ టోర్నీ నుంచి గాయాలతో భువనేశ్వర్, అమిత్ మిశ్రా అవుట్
యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఆటగాళ్లు గాయాలతో లీగ్ నుంచి తప్పుకునే పరిస్థితి రావడంతో ఆయా జట్లకు, అభిమానులకు షాక్...




































