Tag: Jagananna Videshi Vidya Deevena Official Website
‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ కింద 213 మంది విద్యార్థులకు రూ.19.95 కోట్లు విడుదల...
జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సాయం పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ప్రపంచంలోని టాప్ 200 యూనివర్సిటీల్లో...


































