Tag: Jai HanuMan
హనుమంతుడిగా చిరంజీవా? రానా దగ్గుబాటా..?
టాలీవుడ్లో ట్రెండ్ మారింది. భారతదేశంలో కొలిచే దేవుళ్లని సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ.. డైరక్టర్ ప్రశాంత్ వర్మ 'హనుమాన్' మూవీతో ఒక సినిమా యూనివర్స్నే క్రియేట్ చేశాడు. అంతేకాదు ఆ సినిమా...






































