Tag: Jana Vaani-JanaSena Bharosa Latest News
జనవాణి అర్జీల పరిష్కారం దిశగా అడుగులు, కార్యచరణను సమీక్షించిన నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు ఆదివారాల్లో విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో “జనవాణి-జనసేన భరోసా” కార్యక్రమాన్ని నిర్వహించి, సమస్యలతో సతమతం అవుతున్న బాధిత పక్షాల నుంచి స్వయంగా అర్జీలు...


































