Tag: Janasena tightening their grip
రామచంద్రపురం ఎవరిది.?
ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ఏడు జాబితాలు ప్రకటించి ప్రచారానికి సిద్ధమవుతుండగా.. పొత్తుల లెక్కలలో సీట్ల సర్ధుబాటు కోసం టీడీపీ-జనసేనల కూటమి ఇంకా తర్జనభర్జన పడుతుంది....


































