Tag: KTR Orders Nalgonda District Collector to Build House for Fluoride Victim
అంశాల స్వామికి పక్కా ఇల్లు నిర్మించి అందించండి, కలెక్టర్ కు మంత్రి కేటీఆర్ ఆదేశం
నల్గొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి శుక్రవారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా స్వామి...




































