Tag: Minister KTR Paid Tribute To Hero Mahesh Babu Mother Indira Devi
హీరో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవికి నివాళులర్పించిన మంత్రి కేటీఆర్
ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి మృతికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె...





































