Tag: MLA Kolusu Parthasarathy
పెనమలూరు టీడీపీ టికెట్ దక్కేదెవరికి?
ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లు స్పీడ్ పెంచేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే...
































