Tag: MLC Notification News Update
రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. మరో మూడు నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచి ప్రధాన పార్టీలు...



































