Tag: MP Seat News Khammam
ఖమ్మం ఎంపీ సీటు కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ
తెలంగాణలో పదేళ్లుగా అధికారంలోవున్న బీఆర్ఎస్ పార్టీని గద్దె దించేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరూ ఊహించని విధంగా ఫామ్‌లోకి వచ్చి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికల...




































