Tag: Polymath Ideology is Remarkable
సామాజికంగానే కాదు..ఆర్థికంగా ఒక వ్యక్తిని దిగజార్చే అవలక్షణాల గురించి చాణక్యుడు ఏం చెప్పాడు?
చాణక్యుడు ఎంతో ముందు చూపు గల అపర మేధావిగా పేరు పొందారు. తన అపారమైన జ్ఞానసంపదను, విలువైన ఆలోచనలను చాణక్య నీతి ద్వారా భావితరాలకు అందించారు .చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం.. జీవితానికి...





































