Tag: Presidential Elections in Brazil
బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డా సిల్వా ఎన్నిక, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
బ్రెజిల్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. "బ్రెజిల్‌లో...



































