Tag: Price of the onions has increased
పెరుగుతున్న డిమాండ్.. ఆకాశాన్నంటుతున్న ఉల్లిగడ్డ ధరలు
మొన్నటి వరకూ ఆకాశన్నంటిన ఉల్లి ధరలు.. టమోట ధరలతో పోటీ పడకుండా కాస్త శాంతించాయని అనుకునేలోగా.. మళ్లీ ఘాటెక్కుతున్నాయి. టమోట ధరలు కాస్త మెత్తబడ్డాయంటే ఉల్లి ధరలు అమాంతం పెరిగి సామాన్యులకు చుక్కలు...


































