Tag: Prime Minister Gabriel Attal
అత్యంత చిన్న ప్రధాన మంత్రి కూడా అతనే..
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మాక్రాన్ తీసుకున్న కీలక నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకూ తన కేబినేట్లోనే విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న గాబ్రియేల్ అట్టల్ ను తమ దేశ ప్రధానిగా నియమించడం...






































