Tag: PV Sindhu Olympic Star Player Felicitated by AP Governor
టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న పీవీ సింధు, రజనీ, సాయిరాజ్లను సన్మానించిన ఏపీ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశం తరపున టోక్యో ఒలింపిక్స్-2020లో పాల్గొన్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు), ఆర్.సాత్విక్ సాయిరాజ్ మరియు హాకీ క్రీడాకారిణి రజనీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్...




































