Tag: simhadri ramesh babu
సింహాద్రి రమేష్‌కు మచిలీపట్నం వైసీపీ ఎంపీ టికెట్?
మిగతా పార్టీలకంటే ముందే తమ గెలుపు గుర్రాలను కదనరంగంలోకి దింపుతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే నాలుగు విడతలుగా తమ అభ్యర్థులను ప్రకటించారు. రేపో, మాపో అయిదో జాబితాను కూడా ప్రకటించనున్నారు....

































