Tag: Those Three For Narasa Raopet YCP MP Ticket
ఆ ముగ్గురిలో ఒకరికి నరసరావుపేట వైసీపీ ఎంపీ టికెట్
ఏపీలో అసమ్మతి సెగ భగ్గుమంటోంది. టికెట్ ఇవ్వలేదని.. సరైన ప్రధాన్యత దక్కడం లేదని పెద్ద ఎత్తున నేతలు వైసీపీకి, పదవులకు రాజీనామాలు చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు....

































