Tag: TS Politacal News
కొత్త సంవత్సరంలో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ..
తెలంగాణలో జరిగిన శాససనభ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కి పరిమితమైన బీజేపీ..త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో తన సత్తా చాటాలని అనుకుంటోంది. దీనికోసం పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి కసరత్తులు చేస్తోంది. రానున్న...


































