Tag: TSTET-2022 Results Latest Updates
జూలై 1న టీఎస్ టెట్-2022 ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్/ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2022 ను జూన్ 12న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ టెట్-2022 ఫలితాలను జూలై 1వ తేదీన విడుదల చేయాలని...



































