Tag: Unguturu News
ఐదేళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటి?
ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలను వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది. దీనికి నిదర్శనం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం. చిన్న తిరుపతిగా ప్రసిద్ధ చెందిన ద్వారకా తిరుమల ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది....