Tag: Vehicles at Toll Plazas Latest News
టోల్‌ప్లాజాల వద్ద వాహనాల బారులు..
సంక్రాంతి కళ పల్లెకు తరలివెళ్తుంది. సంక్రాంతి పండుగను బంధువులు, అయినవాళ్ల మధ్య జరుపుపోవడానికి తమ సొంతూళ్లకు క్యూకట్టారు. ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు చేరుకోగా.. మరికొంతమంది ఈరోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి...


































