Tag: WHO Says 80 Confirmed Monkeypox Cases so far
మంకీపాక్స్ వైరస్ కలవరం, ఇప్పటికే 11 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెఛ్ఓ ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇంకా కరోనా మహమ్మారితో సతమతమవుతుంటే తాజాగా మంకీపాక్స్ వైరస్ కూడా కలవరం రేపుతుంది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెఛ్ఓ) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు...



































