Tag: YSRCP High Command
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న 11 మంది వైసీపీ ఎంపీలు
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు....

































