ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, మార్గదర్శకాల ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Signed on File of Guidelines, CM KCR Signed on File of Guidelines for Providing, Guidelines for Providing Job Security to RTC Employees, guidelines for RTC employees, Job security for RTC employees, Job Security to RTC Employees, Mango News, RTC Employees, Telangana finalises guidelines for RTC employees, TSRTC, TSRTC Latest News

ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నాడు సంతకం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించింది. దీనికి సీఎం కేసీఆర్ తాజగా ఆమోదం తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ