తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా రావు, ఏఐసీసీ ప్రకటన

Congress President, Congress President Sonia Gandhi, Congress President Sonia Gandhi Appointed Sunitha Rao as Telangana Women Congress President, Mango News, Sonia Gandhi, Sonia Gandhi Appointed Sunitha Rao as Telangana Women Congress President, Sunitha Rao as Telangana Women Congress President, Telangana Congress, Telangana Pradesh Congress Committee, Telangana Women Congress President, Telangana Women Congress President Sunitha Rao

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా మోగ్లీ ముదిరాజ్ (సునీతా రావు) నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతారావు నియామకానికి ఆమోదం తెలిపారని, ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నట్టు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేరెళ్ల శారద స్థానంలో సునీతారావు బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే ఇప్పటివరకు మహిళా అధ్యక్షురాలిగా నేరెళ్ల శారద చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ కొనియాడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ