John Wesly Ministries యూట్యూబ్ ఛానెల్‌లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు. ఇక ఈ వీడియోలో “యేసుతో స్నేహం” అనే అంశంపై సందేశాత్మక వివరణ ఇచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇