ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “యోగా” గురించి వివరించారు. ప్రస్తుతం యోగా అందరికి అవసరం అని, యోగా అంటే రిటైర్మెంట్ తర్వాత చేసే పనిగా భావించొద్దని చెప్పారు. అష్టాంగయోగ సాధనతో అనుకునే స్థితిని పొందవచ్చని అన్నారు. ఆరోగ్యాన్నీ మంచిగా ఉంచుకునేందుకు యోగా ఎలా ఉపయోగపడుతుంది, యోగా యొక్క ప్రయోజనాలను ఏంటి అనే విషయాలను ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇