మ్యాంగో డ్రై ఫ్రూట్ కస్టర్డ్ తయారుచేసుకోవడం ఎలా?

Mango Dry Fruit Custard,Sweet Recipes,Quick and Easy Homemade Recipe,Mango Dry Fruit Custard recipe,how to make Custard,Custard,Mango recipes,Quich mango Recipes,easy mango recipes,wowrecipes,recipe,Cooking,Food,Kitchen,Mango (Ingredient),Custard (Dish),Sweetness,Dessert (Industry),Fruit Curd (Food),Chicken,Restaurant,Recipes,Dryfruits,Fruit (Food),Fruit Recipes,Protiens,Easy Snacks

వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్ తయారీ గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ ఛానల్ నిర్వహించే కొంచెం ఉప్పు- కొంచెం కారం కార్యక్రమంలో భాగంగా “ మ్యాంగో డ్రై ఫ్రూట్ కస్టర్డ్” రెసిపీ తయారు చేసుకునే విధానాన్ని వివరించారు. ఈ స్వీట్ కోసం కావాల్సిన పదార్ధాల వివరాలు, తయారీ పద్ధతి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇