‘లేను లేను’ సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్

How to Use Cannot,English Grammar,Lesson 2,Spoken English Through Telugu,KVR Institute,using cannot in english,cannot usage in english,sentences with cannot,cannot sentences,using can't in english,how to use can't,english grammar through telugu,learn english through telugu,english grammar lessons through telugu,spoken english in telugu,spoken english online course,spoken english through telugu videos,spoken english for beginners,kvr spoken english videos

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన, నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ‘లేను లేను’ సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్ గురించి వివరించారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇